కూకట్ పల్లి: ఢిల్లీ మాదే.. గల్లీ మాదే అంటున్న బీజేపీ నేతలు

83చూసినవారు
కూకట్ పల్లి: ఢిల్లీ మాదే.. గల్లీ మాదే అంటున్న బీజేపీ నేతలు
కూకట్ పల్లి నియోజకవర్గం బీజేపీ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు అధ్యక్షతన బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం వేడుకలు నిర్వహించారు. సూర్యరావు మాట్లాడుతూ బీజేపీ 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ ఎన్నికలలో 48 సీట్లలను గెలిచిన సందర్భంగా కూకట్ పల్లి గల్లీలలో సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్