కూకట్ పల్లి: పేదవాడికి వరం సీఎం రిలీఫ్ ఫండ్

72చూసినవారు
కూకట్ పల్లి: పేదవాడికి వరం సీఎం రిలీఫ్ ఫండ్
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి క్యాంపు కార్యాలయం లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా మోతీనగర్ కు చెందిన టి. సుదర్శన్ బాబు (తండ్రి: టి. కృష్ణమూర్తి) సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,00,000/- రూపాయల చెక్కును గురువారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడికి అండగా ఉండేది సీఎం రిలీఫ్ ఫండ్ అని అనేకమందికి సీఎం రిలీఫ్ ఫండ్ నేరుగా అందుతుందని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you