కూకట్ పల్లి నియోజకవర్గం బాలనగర్ కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగ రూ. 4,58,500 మంజూరు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతుల మీదుగా కార్యాలయంలో శనివారం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.