కూకట్ పల్లి: అంత్యక్రియలకు ఆర్ధికసాయం

65చూసినవారు
కూకట్ పల్లి: అంత్యక్రియలకు ఆర్ధికసాయం
కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలో నివసించే బౌరి నథన్ సింగ్ (95) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను అదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డీవీజీ ట్రస్ట్ ద్వారా శనివారం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్