కూకట్ పల్లి నియోజకవర్గ బాలనగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 16న అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తులసి నగర్ నుండి నిర్వహించనున్న 5కే రన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావలసిందిగా కోరుతూ కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బండి రమేష్ ని బుధవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, తూము వేణు, రాఘవేందర్, సతీష్ గౌడ్, శివ చౌదరి, అజాజ్ తదితరులు పాల్గొన్నారు.