కూకట్ పల్లి: హనుమాన్ జయంతి సందర్భముగా ప్రత్యేక పూజలు

81చూసినవారు
కూకట్ పల్లి: హనుమాన్ జయంతి సందర్భముగా ప్రత్యేక పూజలు
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి హనుమాన్ దేవాలయములో హనుమాన్ జయంతి సందర్భముగా ప్రత్యేక పూజలు శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేశారు. కార్పొరేటర్లు సత్యనారాయణ , మాజీ కార్పొరేటర్ లు బాబురావు , తూము శ్రావణ్ కుమార్, మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్