కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మంజు హాస్పిటల్ వారి సౌజన్యం తో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు సూపర్ సిక్స్ ఎక్స్ క్లూసివ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేటర్ చేతుల మీదుగా శుక్రవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీ మంజు హాస్పిటల్ యాజమాన్యం, వారి సిబ్బందిని అభినందించారు.