SIR జాబితాలో పేరు లేదని భయంతో వ్యక్తి ఆత్మహత్య!

2062చూసినవారు
SIR జాబితాలో పేరు లేదని భయంతో వ్యక్తి ఆత్మహత్య!
హైదరాబాద్‌లోని బోరబండ భరత్‌నగర్‌లో షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) అనే కారు డ్రైవర్, తన పేరు SIR జాబితాలో లేదని, తనను జైలుకు పంపుతారనే భయంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారని భార్యతో ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, ఆమె ఎంత నచ్చజెప్పినా మనస్తాపం తగ్గక, ఇంటి బయట షెడ్డులోని ఇనుప రాడ్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్