తెలంగాణపై నాకున్న ప్రేమ కొత్తది కాదు: పవన్

199చూసినవారు
జనసేన పార్టీకి తెలంగాణపై ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైనదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే తెలంగాణ సంస్కృతి, పోరాట స్ఫూర్తి తనను ప్రేరణగా తీసుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ నడిబొడ్డున జనసేన పార్టీ ఏర్పడిందని, తెలంగాణపై తమకున్న ప్రేమ కొత్తది కాదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్