రామయ్యకు 108 వెండి పూలు సమర్పణ

0చూసినవారు
రామయ్యకు 108 వెండి పూలు సమర్పణ
కూకట్‌పల్లి నియోజకవర్గంలో తండ్రి గుండాల జగత్రావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుండాల చక్రధర్ రావు సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 108 వెండి పూలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సమర్పించిన వెండి పూలతో స్వామివారికి అర్చనలు జరిపి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్