చర్లపల్లి టెర్మినల్‌లో శంషాబాద్ తరహా యాక్సెస్ కంట్రోల్ విధానం అమలు

1చూసినవారు
చర్లపల్లి టెర్మినల్‌లో శంషాబాద్ తరహా యాక్సెస్ కంట్రోల్ విధానం అమలు
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో వాహనాల రద్దీని అదుపు చేసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహా యాక్సెస్ కంట్రోల్ విధానాన్ని SC రైల్వే ప్రవేశపెట్టింది. ప్లాట్‌ఫామ్ నంబర్ 9 వద్ద ప్రత్యేక పికప్, డ్రాప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ విధానం ప్రకారం, మొదటి 20 నిమిషాలు పార్కింగ్ ఉచితం, ఆ తర్వాత నిర్ణీత రుసుము వసూలు చేస్తారు. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడమే దీని లక్ష్యమని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్