పాదచారుల పైనుంచిదూసుకెళ్లిన గుర్తుతెలియనివాహనం..ఒకరుమృతి

1చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలనగర్ నుండి ఐడిపిఎల్ వెళ్లే దారిలో డీమార్ట్ ముందు పాదచారుల పైనుంచి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్ళింది. వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్