రన్నింగ్ కారులో మంటలు.. క్షణాల్లో వాహనం దగ్ధం

849చూసినవారు
హైదరాబాద్‌లోని హయత్ నగర్ అప్పా జంక్షన్‌లో శనివారం రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును ఆపి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే కారు మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రాణనష్టం జరగలేదు.