హైదరాబాద్: నాసిరకం, కల్తీ నీటి బాటిళ్లు.. వైద్యుల హెచ్చరిక

0చూసినవారు
హైదరాబాద్: నాసిరకం, కల్తీ నీటి బాటిళ్లు.. వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో నాసిరకం, కల్తీ నీటి బాటిళ్లు కలకలం రేపుతున్నాయి. వేసవిలో ఎక్స్‌పైర్డ్, నాసిరకం వాటర్ బాటిళ్లు తాగితే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. బాటిల్‌పై ట్రయాంగిల్లో '1' ఉంటే సింగిల్ యూజ్ అని, రెండోసారి వాడితే క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయని తెలిపారు. '3, 6, 7' ఉంటే నాసిరకం ప్లాస్టిక్ అని, '2, 4, 5' ఉంటే 6 నెలల వరకు వాడొచ్చని, రంగు మారితే పడేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్