సరూర్‌నగర్: కన్న కూతురిపై లైంగికదాడి

78చూసినవారు
సరూర్‌నగర్: కన్న కూతురిపై లైంగికదాడి
సరూర్‌నగర్ పరిధిలో కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవితఖైదు విధించింది. 2023లో మైనర్ కూతురిపై అంజయ్య (40) లైంగిక దాడికి పాల్పడగా కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో నేరం రుజువవ్వగా ఎల్బీనగర్ ఫాల్టాక్ న్యాయమూర్తి పొక్సో చట్టం ప్రకారం సాధారణ జీవిత ఖైదు విధించింది. రూ.30వేలు జరిమానా, బాధితురాలికి రూ.15లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్