ఎల్బీనగర్​లోని ఓ ఆస్పత్రిలో అర్ధరాత్రి మహిళ హల్‌చల్ (వీడియో)

1626చూసినవారు
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. కడుపునొప్పి అంటూ వచ్చి వైద్యులు, నర్సులు, సిబ్బందిని దూషించి విధులకు ఆటంకం కలిగించిందని యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల సమక్షంలోనూ సదరు మహిళ వీరంగం సృష్టించందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఈ ఘటన అనంతరం మహిళ మరో ఆస్పత్రికి వెళ్లినట్లు యాజమాన్యం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్