హైదరాబాద్ నుండి కల్వకుర్తి రోడ్డులో మధవంజి హాస్పిటల్ సమీపంలో వేగంగా వెళ్తున్న కార్ ని శనివారం ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. కార్ లో నలుగురు ఉన్నారు. వారిలో ఇద్దరికి సీరియస్ గా వుంది. వారు శంషాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్ పెరగపోవడంతో మరియు రోడ్డు పెద్దగా లేకపోడం వలన ప్రతి రోజు ఒక ప్రమాదం జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు.