సిమెంటు రోడ్డు నిర్మాణపనులను పర్యవేక్షించిన బిఆర్ఎస్ నాయకుడు

89చూసినవారు
సిమెంటు రోడ్డు నిర్మాణపనులను పర్యవేక్షించిన బిఆర్ఎస్ నాయకుడు
హెచ్ఎంటి నగర్ లో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ కాలనీ వెల్ఫేర్ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి సహకారంతో, మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ విన్నపం మేరకు కోటి పది లక్షల రూపాయలు ఈ పనులకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్