మలక్‌ పేట్ ఇన్‌స్పెక్టర్‌ ను బదిలీ చేసిన కమిషనర్

1చూసినవారు
మలక్‌ పేట్ ఇన్‌స్పెక్టర్‌ ను బదిలీ చేసిన కమిషనర్
నగర పోలీసు కమిషనర్ సీవీ సజ్జనార్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ పిడమర్తి నరేష్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక కేసులో మోసపోయిన బాధితులకు కన్సల్టెన్సీ కోసం డబ్బు రికవరీ చేయడంలో నిర్లక్ష్యం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. నరేష్ స్థానంలో మలక్‌పేట క్రైం ఇన్‌స్పెక్టర్ డి. గిరి బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్