10 ఫిట్ల తేడాతో మెట్రో స్టేషన్ కింది నుంచి వరద నీరు ప్రవాహం

1419చూసినవారు
హైదరాబాద్ మూసీ నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎప్పుడూ లేనంతగా ఎంజీబీఎస్ వద్ద మూసీ ఎగిసిపడుతోంది. కేవలం 10 ఫిట్ల తేడాతో మెట్రో స్టేషన్ కింది నుంచి మూసి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మూసి మీద నిర్మించిన చిన్న బ్రిడ్జిలు నీట మునగడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

సంబంధిత పోస్ట్