హైదరాబాద్: కమిషను కు నివేదిక అందజేసిన కేసీఆర్

52చూసినవారు
హైదరాబాద్: కమిషను కు నివేదిక అందజేసిన కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో KCRను అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వల్ప అనారోగ్యంతో ఉన్న ఆయన విజ్ఞప్తితో కోర్టు హాల్లో పరిమిత సంఖ్యలో అధికారులు ఉన్నారు. జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ కార్య దర్శి మురళీధర్ తో పాటు నోడల్ అధికారులు శ్రీనివాస్, విజయభాస్కర్ రెడ్డి విచారిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది

సంబంధిత పోస్ట్