నాలాలో సోఫాలు, పరుపులు.. క్లీనప్ చేసిన హైడ్రా

486చూసినవారు
దారుస్సలాం సమీపంలోని అఘాపురా నాలాలో స్థానికులు పాత సోఫాలు, పరుపులు, ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనిపై స్పందించిన హైడ్రా సిబ్బంది, యుద్ధప్రాతిపదికన భారీ క్లీనప్ చేపట్టి ఏకంగా 13 టిప్పర్ల చెత్తను బయటకు తీశారు. ప్రజలు నాలాల్లో వ్యర్థాలు పడేయడం వల్లే వరదలు వస్తున్నాయని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్