హార్వర్డ్ లో కేటీఆర్ ప్రసంగం: అరుదైన గౌరవం దక్కింది

102చూసినవారు
హార్వర్డ్ లో కేటీఆర్ ప్రసంగం: అరుదైన గౌరవం దక్కింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ 23వ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించేందుకు నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు భారతదేశంతో పాటు దక్షిణ ఆసియా దేశాల విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. కేటీఆర్ గతంలోనూ పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించి గుర్తింపు పొందారు.