తెలంగాణ భవన్ కు తరలిన సైదాబాద్ బీఆర్ఎస్ నాయకులు

80చూసినవారు
తెలంగాణ భవన్ కు తరలిన సైదాబాద్ బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ ఉద్యమ చరిత్రను కేసీఆర్ చేపట్టిన దీక్ష మలుపు తిప్పిందని సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న దీక్ష దివస్ వేడుకలకు సైదాబాద్ డివిజన్ నుండి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. సైదాబాద్ లో బైక్ ర్యాలీని సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్