ముసారాంబాగ్: 'పారిశుద్ధ్య పనుల్లో రాజీ పడొద్దు'

57చూసినవారు
ముసారాంబాగ్: 'పారిశుద్ధ్య పనుల్లో రాజీ పడొద్దు'
పారిశుద్ధ్య పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదని ముసారాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ప్రారంభించారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలను ముందుగానే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ పూడికతీత పనులు, ఇతర సమస్యలను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. డివిజన్ను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది సహకరించాలని కార్పొరేటర్ కోరారు.

సంబంధిత పోస్ట్