మూసారంబాగ్ పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్

53చూసినవారు
మూసారంబాగ్ పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్
వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. బుధవారం మూసారంబాగ్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, మలక్పేట సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ జయంత్, ఏఎంహెచ్వో రుద్ర శ్రీనివాస్ ప్రారంభించారు. బస్తీలు, కాలనీలలో చెత్త, వ్యర్థాలు లేకుండా తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్