ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ కార్పొరేటర్ చిట్టిపోలు శాంతి భర్త చిట్టిపోలు శేఖర్ అలియాస్ సైజెన్ శేఖర్ పై నాచారం డివిజన్ ప్రెసిడెంట్ ఎన్.ఎస్.యు.ఐ గౌడెల్లి రాకేష్ శనివారం ఫిర్యాదు చేశారు. శేఖర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, గతంలో కూడా బెదిరింపులకు పాల్పడగా నాచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.