ప్రత్యేక పూజలో పాల్గొన్న కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్

693చూసినవారు
ప్రత్యేక పూజలో పాల్గొన్న కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్
దేవీ నవరాత్రులను పురస్కరించుకొని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, వీణపాలి నగర్, వాణి నగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన అమ్మవారిని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు ప్రాంతాలలో మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బి. ఆర్. ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, బైరు అనిల్, నర్సింగ్ రావు, పార్టీ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్