మేడ్చల్‌లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

1చూసినవారు
మేడ్చల్‌లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
మేడ్చల్ కేంద్రంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం సోమవారం ర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ నారెడ్డి నందారెడ్డి మాట్లాడుతూ ముఖర్జీ దేశ సమగ్రత కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు శైలజ హరినాథ్, మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్, కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్, మహిళా మోర్చా అధ్యక్షులు పుష్ప మల్లారెడ్డి, అనిత, బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాగం అర్జున్‌తో పాటు పలువురు పాల్గొనారు.

సంబంధిత పోస్ట్