ఎల్లంపేట మున్సిపల్
పరిధిలోనధిలోని కోనైయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. వార్డు కౌన్
సిలర్ నిషిత ర
ెడ్డి ధాన్యం కేంద్రానికి తాళం వేయకుండా, పిఎసిఎస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు ఆరోపించారు. దీనితో
రైతులు గంటపాటు ఎండలోనే నిలబడాల్సి వచ్చిందని, ప్రారంభోత్సవం సమయంలో కౌన్సిలర్‌ను నిలదీశారు. తాళాలు ఇవ్వాలని కోరగ
ా, "ఇది నా వార్డు కార్యాలయం, తాళాలు ఇవ్వను" అని కౌన్సిలర్ చెప్పినట్లు రైతులు తెలిపారు. ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.