నాచారం దుర్గానగర్‌లో భక్తిశ్రద్ధలతో గణేశ్ నవరాత్రి వేడుకలు

2చూసినవారు
నాచారం దుర్గానగర్‌లో భక్తిశ్రద్ధలతో గణేశ్ నవరాత్రి వేడుకలు
నాచారం దుర్గానగర్‌లో శ్రీ దుర్గా నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలగ సర్వేష్ నాయకత్వంలో గణేశ్ నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు మండపంలో ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. నేడు గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల సమక్షంలో బప్పాను ఘనంగా సాగనంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

సంబంధిత పోస్ట్