హైదరాబాద్, ఉప్పల్, మల్కాజిగిరిలో మల్కాజిగిరి గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.