తార్నాకలో వంజరి సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం

536చూసినవారు
తార్నాకలో వంజరి సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం
తార్నాక వంజరి సంఘ భవనంలో ఆదివారం వంజరి బంధు అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వంజరి సంఘం అధ్యక్షుడు కాలేరు నరేష్ పాల్గొని, శిబిర నిర్వాహకులను సన్మానించారు. కాలేరు విశ్వనాథం, మాజీ ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశం, సభ్యులు రాజ్‌కుమార్, నర్సింగ్‌రావు, అజయ్, శ్రీనివాస్, సంఘం మాజీ సభ్యులు రామోజీ, కారిపె ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్