PDSU గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది

227చూసినవారు
PDSU గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది
PDSU గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీ ఈరోజు ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో రాకేశ్ జిల్లా అధ్యక్షుడిగా, హరీశ్ ప్రధాన కార్యదర్శిగా, నాగరాజు, నవీన్, రత్నాశేఖర్ ఉపాధ్యక్షులుగా, సాయిప్రసాద్, దీక్షిత, శివ సహాయ కార్యదర్శులుగా, అనిల్, అభిరామ్ సోషల్ మీడియా కన్వీనర్లుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 24 మంది సిటీ కమిటీ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్