మల్కాజ్ గిరిలో ఆందోళన చేపడుతున్న ప్రజలు

79చూసినవారు
మల్కాజ్ గిరిలో ఆందోళన చేపడుతున్న ప్రజలు
మల్కాజ్ గిరి లోని పలు కాలనీలలో వక్ఫ్ బోర్డు భూమి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లను నిలిపివేయడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అని మంగళవారం స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతను ఎత్తివేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. బాధితులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్