రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

1177చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. కీసర నుంచి శామీర్పేట వైపు ట్రాలీ ఆటోలో వెళ్తున్న కూలీలు ప్రయాణిస్తున్న ఆటో టైరు పేలి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్