విస్తృత స్థాయిలో వెక్టర్ కంట్రోల్ చర్యలు..

0చూసినవారు
విస్తృత స్థాయిలో వెక్టర్ కంట్రోల్ చర్యలు..
99 రోజుల కార్యాచరణలో భాగంగా, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం రోజున విస్తృత స్థాయిలో వెక్టర్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా 20 చోట్ల దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే లక్ష్యంతో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. లార్వా పెరుగుదల కేంద్రాలను గుర్తించి, వెంటనే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్