కత్తితో బెదిరించి చోరీకి యత్నం.. షాప్ యజమాని చేతిలో దుండగుడు

29చూసినవారు
కత్తితో బెదిరించి చోరీకి యత్నం.. షాప్ యజమాని చేతిలో దుండగుడు
మేడ్చల్ జిల్లా కాషాయిగూడలో శుక్రవారం రాత్రి కత్తితో బెదిరించి చోరీకి యత్నించిన దుండగుడిని షాప్ యజమాని శ్రీనివాస్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన శ్రీనివాస్ మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ నిర్వహిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి కత్తితో బెదిరించి, రూ. 2 లక్షలున్న బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దొంగ పారిపోతుండగా శ్రీనివాస్ అతన్ని పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్