నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ

5చూసినవారు
నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో భాగంగా గత రెండు రోజులుగా పోలీసులు భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకుని పలు ముఖ్య అంశాలపై విచారణ నిర్వహించారు. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఇతర వివరాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. కస్టడీ ముగియడంతో భగీరథ్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

సంబంధిత పోస్ట్