జోనల్ కమిషనర్ పేరుతో వసూళ్లు... పోలీసులకు అప్పగింత..

0చూసినవారు
జోనల్ కమిషనర్ పేరుతో వసూళ్లు... పోలీసులకు అప్పగింత..
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కు చెందిన శ్రీకాంత్ అనే కారు డ్రైవర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పేరు చెప్పి మేడ్చల్ పట్టణంలోని కేఎల్లార్ కాలనీలో అక్రమ నిర్మాణాలను, టీ స్టాల్స్, చిరువ్యాపారస్తులను, పాఠశాలలను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. తాను చెప్పినంత ఇస్తే అక్రమాలను సక్రమంగా మారుస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీకాంత్ ను మేడ్చల్ పోలీసులు విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you