గడి మైసమ్మ తల్లి రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనం

334చూసినవారు
గడి మైసమ్మ తల్లి రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనం
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో శరన్నవరాత్రులలో ఏడవ రోజున, అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్