పీర్జాదిగూడ 19వ డివిజన్‌లో డ్రైనేజీ పనులు ప్రారంభం

81చూసినవారు
పీర్జాదిగూడ 19వ డివిజన్‌లో డ్రైనేజీ పనులు ప్రారంభం
డివిజన్ నంబర్ 19లో ఆదివారం ప్రారంభమైన డ్రైనేజీ పనులను పర్యవేక్షించి పనులను మొదలు పెట్టిన మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్ కి, సంబంధిత అధికారులకు మున్సిపల్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా చారి, పాలడుగు విజయేందర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ లింగస్వామి, కాలనీవాసులు బొబ్బల ఆంజనేయులు, సర్వేష్, కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్