మైనర్ కూతురిపై లైంగిక దాడి కేసు.. తండ్రికి 62 ఏళ్ల జైలు శిక్ష

1చూసినవారు
మైనర్ కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు. నిందితుడికి మొత్తం 62 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 35 వేల జరిమానా విధించారు. బాధితురాలికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్