కీసరలో నకిలీ తుపాకీతో బంగారు షాపు దోపిడీ

3చూసినవారు
కీసరలో నకిలీ తుపాకీతో బంగారు షాపు దోపిడీ
మేడ్చల్‌ జిల్లా కీసరలో ఓ బంగారు దుకాణంలో దొంగలు నకిలీ తుపాకీ చూపించి యజమానిని బెదిరించారు. యజమానిని రాడ్డుతో కొట్టి, దుకాణంలోని బంగారాన్ని అపహరించుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్