చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు

2చూసినవారు
బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో కాలని కమిటీ ఆధ్వర్యంలో చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్