1166 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన HYDRAA

3చూసినవారు
మేడిపల్లి మండలం బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలోని 1, 166 గజాల పార్కు స్థలాన్ని మంగళవారం HYDRAA ఆక్రమణల నుంచి రక్షించింది. 1974 లేఅవుట్ ప్రకారం పార్కుగా కేటాయించిన ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, కాలనీవాసుల ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం అక్రమ నిర్మాణాలను తొలగించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 3 వేల కుటుంబాలకు ఊరట లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్