జవహర్ నగర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు

1చూసినవారు
జవహర్ నగర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జవహర్ నగర్ లో సతీష్ నేతా ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు అదేవిధంగా స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్