మేడ్చల్: శరవేగంగా పీర్జాదిగూడ-పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు

85చూసినవారు
మేడ్చల్: శరవేగంగా పీర్జాదిగూడ-పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు
పీర్జాదిగూడ-పర్వతాపూర్ ప్రధాన రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి రోడ్డు విస్తరణ పనులను శనివారం పరిశీలించారు. విస్తరణలో భాగంగా పలు విద్యుత్ స్తంభాలను తొలగించడం, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల రీప్లేస్మెంట్ పనులను సంబంధిత అధికారుల సమక్షంలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్