మేడ్చల్: వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు.. కాపాడిన గ్రామస్తులు

1474చూసినవారు
మేడ్చల్: వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు.. కాపాడిన గ్రామస్తులు
నాగారం మండలం పస్తాల గ్రామంలో రోడ్డు దాటడానికి ప్రయాణికులు, గ్రామస్థులు జంకుతున్నారు. తుఫాన్ కారణంగా ప్రయాణికుల రాకపోకలు నిలిచాయి. వాగు దాటుతుండగా ముగ్గురు వరద ఉధృతికి కొట్టుకుపోగా గ్రామస్థులు వెంటనే రక్షించారు. మండలంలో తుఫాన్ ప్రభావానికి భారీగా పంట నష్టం జరిగింది. చేతికి వచ్చిన వరి చేను, పత్తి నేల పాలైంది. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు పంటనష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్