మేడ్చల్: బీటెక్ విద్యార్థులకు శిక్షణ తరగతులు

83చూసినవారు
మేడ్చల్: బీటెక్ విద్యార్థులకు శిక్షణ తరగతులు
మేడ్చల్ నియోజకవర్గం మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ లో సోమవారం బి. టెక్ విద్యార్థుల కోసం 100 రోజుల ట్రైనింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి తోడ్పడేలా, సాంకేతిక మరియు ప్రొఫెషనల్ నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ మరియు ప్రొఫెసర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్